Pages

Saturday, March 20, 2010

Wanna know life's Secret?.. Here it is...




జీవిస్తే పసి పిల్లల్లాగా జీవించాలంతే
మరణించామా యోధుల్లాగ మరనించాలంతే,

గెలుపు నిజంగా ఎంత గొప్పదో తెలుసుకోదలిస్తే
సరైన మార్గం ఒక్కటే ఓటమి చవి చూడాలంతే

మేరుగౌతుందా ముఖ సౌందర్యం మేకప్పులే వేస్తే
పెదవి ప్రమిదగా చిరు నవ్వు వెలిగించాలన్తే

చనిపోకముందే స్వర్గ నరకాలు కనిపించాలంటే
వేరే దారేదీ ఎవ్వరినో ప్రేమించాలన్తే

ఒప్పుకోను చప్పట్లు కొలతగా గొప్ప గీతమంటే
విన్న గుండెలను గంటల తరబడి వేన్నాడాలన్తే

అమ్మ ఋణం గోరన్తలా జన్మకు తీరేదా?
చచ్చి మరొకసారి అమ్మకు అమ్మయి పుట్టాలి.


- This is a Gazal, Sung by Gazal Srinivas, who is a famous gazal singer in A.P.
Luckily i was able to catch 5 of his songs, when he came to our school Silver Jubilee Function in 2005. I admired his songs very much Coz, there is that much of depth, and insights in his Gazals. Hope you too enjoy this song.

No comments:

Post a Comment